విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....మొదట CD DRIVE లో WINXP సీడీ ని ఇన్సెర్ట్ చేయండి.
తర్వాత కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి ఈ సెట్టింగ్స్ చేయాలి. ఈ క్రింది స్టెప్స్ ను ఫాలో అవుతూ..సెట్టింగ్స్ చేయండి.
మొదట కంట్రోల్ ప్యానెల్ లో
ఓపెన్ చేయండి.
తర్వాత ఈక్రింది విధంగా లొకేషన్ దగ్గర INDIA సెట్ చేయండి.
తర్వాత LANGUAGES లో ఈ క్రింది విధంగా చెక్ మార్క్స్ పెట్టి OK బటన్ ను ప్రెస్ చేయండి.
ఇపుడు WINXP సీడీ నుండి మీ కంప్యూటర్లోకి కొన్ని LANGUAGE ఫైల్స్ కాపీ అవుతాయి.
తర్వాత సిస్టమ్ RESTART చేయమంటారా? అని DIALOGUE BOX వస్తుంది. అందులో YES బటన్ ను క్లిక్ చేయండి.
సిస్టమ్ RESTART అయిన తర్వాత.....
మరల కంట్రోల్ పానెల్ లో
ఓపెన్ చేసి ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
పై సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ స్క్రిప్ట్ ఫార్మాట్ లో తెలుగు టైప్ చేయగలుగుతారు....
ఒక వేళ మీరు మిగిలిన కీ బోర్డ్ లే అవుట్స్ లో టైప్ చేయాలనుకుంటే...CATEGOREIS లో మీ కు కావలసిన కీబోర్డ్ హెల్ప్ మీద క్లిక్ చేసి మరింత సమాచారాన్ని పొందగలరు.
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విండోస్ xp నందు డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయాలంటే....చేయవలసిన సెట్టింగ్స్
యునీకోడ్ తెలుగు ఫాంట్స్ గ్యాలరీ
యునీకోడ్ తెలుగు ఫాంట్స్ గ్యాలరీ కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి.
http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తెలుగు లాంగ్వేజ్ ఫైల్స్ లోడ్ చేయడానికి మీ దగ్గర win-xp cd లేదా? ఐతే ఇది చూడండి.
మీ కంప్యూటర్లో తెలుగు టైప్ చేయడానికి మనం సహజంగా win-xp cd నుండి లాంగ్వేజి ఫైల్స్ లోడ్ చేస్తుంటాము.ఒక వేళ మీ దగ్గర win-xp cd లేకపోతేక్రింద download మీద క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేస్కొని మీ కంప్యూటర్లో install చేసిన తర్వాత సిస్టమ్ ను రీస్టార్ట్ చేయండి.
తర్వాత ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి. అంతే ఇక మీరు తెలుగులో టైప్ చేయగలుగుతారు..
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మీకు కంప్యూటర్లో తెలుగు సరిగా కనపడటంలేదా?
మీ కంప్యూటర్లో తెలుగు అక్షరాలు విరిగినట్లుగా, ఏత్వాలు, గుడిలు, తలకట్టులు, మెయిన్ అక్షరానికి అతుక్కొని ఉండకుండా దూరం దూరం జరిగి ఉన్నాయా? అయితే ఈ క్రింది లింక్ లోసి సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేస్కొండి.
DOWNLOAD
Installation:
install complex scripts అనే బటన్ ను క్లిక్ చేయండి.
పూర్తిగా ఇన్స్టాల్ అయిన తర్వాత మీ కంప్యూటర్ ను రీ స్టార్ట్ చేయండి.
ఇక నుంచి మీ కంప్యూటర్లో తెలుగు క్లియర్ గా కనిపిస్తుంది.
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
If you are using Firefox, just add this plugin to firefox u can type in telugu easily
మీరు ఉపయోగిస్తున్న బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ అయితే మీ ఫైర్ ఫాక్స్ కు సింపుల్ గా ఈ క్రింది రెండు ప్లగ్గిన్స్ లో ఏదో ఒక ప్లగ్గిన్ ను యాడ్ చేస్కుంటే ఇక సులభంగా మీరు RTS (ఇంగ్లీష్ లో టైప్ చేస్తే తెలుగు పడేటట్లుగా ) ఫార్మాట్ లో తెలుగు టైప్ చేయగలుగుతారు
1. Indic Input Extension
DOWNLOAD LINK
2. Padma
DOWNLOAD LINK
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Type in English, It comes in Telugu
విండోస్ లో డైరెక్ట్ గా ఇంగ్లీషులో టైప్ చేస్తుంటే ఉదాహరణకు "saayi" అని టైప్ చేస్తే "సాయి" అని టైప్ కావడానికి అక్షరమాల ను మీ కంప్యూటర్లోకి download చేస్కోండి. ఈ అక్షరమాల ద్వారా భారతీయ భాషలన్నింటిలోనూ సులభంగా టైపు చేయవచ్చు.
DOWNLOAD
కీ బోర్డ్ ప్రాక్టీస్ కు
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Type with Apple keyboard directly in Windows Xp
అనూ ఫాంట్స్ లో యాపిల్ కీబోర్డ్ అలవాటు ఉన్న వారు, విండోస్ నుండి డైరెక్ట్ గా తెలుగు టైప్ చేయడానికి అదే కీబోర్డ్(యాపిల్) ఫార్మాట్ నుపయోగించవచ్చు. అయితే వీవెన్ గారు తయారు చేసిన ఒక చిన్న సాఫ్ట్వేర్ ను ఈ క్రింది లింకు నుండి డౌన్లోడ్ చేస్కోవాల్సి ఉంటుంది.
డౌన్లోడ్
డౌన్లోడ్ అయిన తర్వాత సెటప్ ఫైల్ ను ఇన్స్టాల్ చేయండి.
అంతే, ఇక alt+shift లను ఒక సారి ప్రెస్ చేస్తే ఇక మీరు యాపిల్ కీబోర్డ్ తో ఇక విండోస్ లో ఎక్కడైనా(Notepad, Msword, Ms excell) తెలుగు టైప్ చేయవచ్చు. ఇంగ్లీష్ టైప్ చేయాలంటే మళ్లీ alt+shift లను ప్రెస్ చేయండి.
కొత్త గా యాపిల్ కీబోర్డ్ నేర్చుకోవాలనుకునే వారి కోసం....
వీవెన్ గారు అందిస్తున్న తెలుగు యాపిల్ కీబోర్డ్ లే అవుట్ కొన్ని చిన్న మార్పులు తప్ప దాదాపు అనూ తెలుగు లోని యాపిల్ లాగానే ఉంటుంది. కొత్త గా యాపిల్ నేర్చుకొనే వారి కోసం క్రింద కీబోర్డ్ లే అవుట్ ఇవ్వబడినది.
స్పెషల్ క్యారెక్టర్స్
శ్రీ = Right Alt+U
అఁ = q + Shift + \
కృ = j + Right Alt + Right Shift + w
క్ష = j + h + Shift + '
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Type with Modular keyboard directly in Windows Xp
అనూ లాంటి సాఫ్ట్ వేర్స్ లో మాడ్యులర్ కీ బోర్డ్ అలవాటు వున్నవారు ఈ క్రింది download లింక్ ను క్లిక్ చేసి వీవెన్ గారు తయారు చేసిన మాడ్యులర్ కీ బోర్డ్ లేవుట్ కు సంబంధించిన ఒక చిన్న సాఫ్ట్ వేర్ ను డౌన్లోడ్ చేస్కొని ఇన్స్టాల్ చేస్కొండి. ఇకనుంచి మీరు మీ కంప్యూటర్లో ఎక్కడైనా (Notepad, Word, Excel, Internet) మాడ్యులర్ కీ బోర్డ్ ఫార్మాట్ లో తెలుగు టైప్ చేయవచ్చు. ఇంగ్లీషు నుంచి తెలుగుకు మారాలంటే alt మరియు shift కీలను ఒక సారి ప్రెస్ చేసి వదిలేయండి.
DOWNLOAD
మాడ్యులర్ కీ బోర్డ్ హెల్ప్ త్వరలోనే....
పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి